ఏపీపీఎస్సీ కొత్త వెబ్సైట్ ప్రారంభం | Andhra Pradesh Public Service Commission new web site started by chairman uday bhaskar | Sakshi
Sakshi News home page

ఏపీపీఎస్సీ కొత్త వెబ్సైట్ ప్రారంభం

May 6 2016 1:56 PM | Updated on Sep 3 2017 11:32 PM

ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నూతన వైబ్ సైట్ ను ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ శుక్రవారం ప్రారంభించారు.

హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నూతన వైబ్ సైట్ ను ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెబ్ సైట్ లో నిరుద్యోగుల కోసం వన్ టైం రిజిస్ర్టేషన్ (otr) కు అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు. అదే విధంగా త్వరలోనే 12 వేల పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు వెల్లడించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement