బయట తిరిగితే స్ప్రే చేస్తారు.. జాగ్రత్త | Anantapur Police Punish Lockdown Rules Break Youth | Sakshi
Sakshi News home page

బయట తిరిగితే స్ప్రే చేస్తారు.. జాగ్రత్త

Apr 2 2020 9:49 AM | Updated on Apr 2 2020 9:49 AM

Anantapur Police Punish Lockdown Rules Break Youth - Sakshi

అనంతపురం, గుడిబండ: కరోనా వైరస్‌ నియంత్రణకు అందరూ ఇళ్లకే పరిమితం కావాలని చెబుతున్నా.. ప్రజలు బయట తిరుగుతుండటంతో ఎస్‌ఐ మస్తాన్‌ బుధవారం వినూత్నంగా ఆలోచించారు. ఓ స్ప్రేయర్‌ను కొనుగోలు చేసి బయట తిరుగుతున్న ప్రజలపై శానిటైజర్‌ను స్ప్రే చేశారు. గుడిబండ పోలీసుల వినూత్న సేవను స్థానికులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement