చెట్టును ఢీకొన్న బైక్: వ్యక్తి మృతి | A man died in a road accident | Sakshi
Sakshi News home page

చెట్టును ఢీకొన్న బైక్: వ్యక్తి మృతి

Aug 25 2015 11:52 PM | Updated on Sep 3 2017 8:07 AM

రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.

సోంపేట(శ్రీకాకుళం): రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. సోంపేట మండల కేంద్రం శివారులో బైకు అదుపు తప్పి చెట్టును ఢీకొంది. దీంతో బైకు నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు కంచిలి మండలం ఉప్పరపేటకు చెందిన నక్క వెంకట్రావుగా పోలీసులు నిర్ధారించారు.

Advertisement
 
Advertisement
Advertisement