తేనెటీగల దాడిలో ముగ్గురికి గాయాలు | 3 injured in honey bee attack | Sakshi
Sakshi News home page

తేనెటీగల దాడిలో ముగ్గురికి గాయాలు

Nov 3 2015 5:28 PM | Updated on Sep 3 2017 11:57 AM

డుంబ్రిగూడ మండలం పోతంగి పంచాయతీ హెడ్ క్వార్టర్‌లో సోమవారం ముగ్గురు వ్యక్తులపై తేనెటీగలు దాడి చేశాయి.

డుంబ్రిగూడ (విశాఖపట్నం జిల్లా) : డుంబ్రిగూడ మండలం పోతంగి పంచాయతీ హెడ్ క్వార్టర్‌లో సోమవారం ముగ్గురు వ్యక్తులపై తేనెటీగలు దాడి చేశాయి. పశువులు కాస్తున్న సమయంలో ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి. వాటి నుంచి తప్పించుకునే క్రమంలో గొల్లూరి విశ్వనాథం అనే వ్యక్తి పక్కనే ఉన్న బావిలో పడిపోయాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో హుటాహుటిన స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement