నర్సీపట్నంలో భారీగా గంజాయి స్వాధీనం | 150 kg of ganja seized at Narsipatnam | Sakshi
Sakshi News home page

నర్సీపట్నంలో భారీగా గంజాయి స్వాధీనం

Nov 29 2013 9:57 AM | Updated on Sep 2 2017 1:06 AM

విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలోని స్థానిక డిగ్రీ కళాశాల సమీపంలో కారులో అక్రమంగా తరలిస్తున్న 150 కేజీల గంజాయిని పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు.

విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలోని స్థానిక డిగ్రీ కళాశాల సమీపంలో కారులో అక్రమంగా తరలిస్తున్న 150 కేజీల గంజాయిని పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. పోలీసులు చేపట్టిన తనిఖీల్లో భాగంగా భారీ ఎత్తున్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకుని, నర్సిపట్నం స్టేషన్కు తరలించారు. అలాగే గంజాయి తరలింపునకు వినియోగించిన కారును పోలీసులు స్టేషన్కు తరలించి సీజ్ చేశారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement