బాబు ఏనాడు ఆర్టీసీకి మేలు చేయలేదు | YSRCP MLA Ravindranath Reddy Comments On APSRTC Merged Bill | Sakshi
Sakshi News home page

Dec 16 2019 7:00 PM | Updated on Mar 20 2024 5:39 PM

చంద్రబాబు నాయుడు ఏనాడు ఆర్టీసీ కార్మికులకు మేలు చేయలేదని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి ఆరోపించారు. ప్రైవేటీకరణ అంటేనే చంద్రబాబుకు ఇష్టమని విమర్శించారు. పాదయాత్రలో ఆర్టీసీ కార్మికుల కష్టాలకు ప్రత్యేక్షంగా చూసిన సీఎం జగన్‌.. అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని ప్రశంసించారు.

Advertisement
Advertisement