‘నాకు ఆశ్చర్యమనిపించింది ఏందంటే ప్రొటెం స్పీకర్ ఆహ్వానాన్ని మన్నించాల్సించిపోయి నాకు బొట్టు పెట్టలేదు, శాలువా కప్పలేదు అంటూ చంద్రబాబు మాట్లాడారు. ఆన్‌రికార్డుగా సాక్షాత్తూ మన కళ్లెదుటే జరిగిన ఘటనను వక్రీకరిస్తున్నారు. చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు వాళ్ల సభ్యులతో ఏవేవో చెప్పిస్తున్నారు. ఒక అబద్దాన్ని నిజం చేసేందుకు వందసార్లు చెప్పిందే చెప్పి అదే నిజమని చెప్పిస్తున్నారు.
వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నా:వైఎస్ జగన్
Jun 13 2019 3:01 PM | Updated on Jun 13 2019 3:08 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement