రాష్ట్ర శాసనసభను గతంలో(టీడీపీ పాలనలో) మాదిరిగా కాకుండా తమ హయాంలో హుందాగా నడిపిస్తామని, స్పీకర్‌కు ఎలాంటి తలనొప్పులు రానివ్వబోమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. ప్రతిపక్షాన్ని సభలో మాట్లాడనిస్తూ వారు చేసే విమర్శలను సహేతుకంగా, దీటుగా ఎదుర్కొందామని ఆయన ఎమ్మెల్యేలకు పిలుపు నిచ్చారు. వెలగపూడిలోని రాష్ట్ర శాసనసభ కమిటీ హాలు–1లో బుధవారం ప్రారంభమైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పునశ్చరణ తరగతుల్లో సీఎం వైఎస్ జగన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఆయనలా అబద్ధాలాడొద్దు
Jul 4 2019 7:51 AM | Updated on Mar 21 2024 8:18 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement