‘చేతివరకు వచ్చింది.. నోటి వరకు రాలేదు’ అన్న సామెత గుర్తుంది కదండీ. ఓ నటుడు ఇదే విషయాన్ని చెబుతూ ఓ ఫన్నీ వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. టర్కీకి చెందిన ఐస్‌క్రీమ్ అమ్మే చిరువ్యాపారి తన నైపుణ్యాన్ని ఎలా ప్రదర్శించాడో తెలియాలంటే వీడియో చూడాల్సిందే.
నటుడికి చుక్కలు చూపించాడు..
Jul 13 2018 11:15 AM | Updated on Mar 21 2024 7:46 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement