తెగ వాయించేసాడుగా గిటార్‌..!

సోషల్‌ మీడియా పుణ్యమా అని ప్రతి ఒక్కరి టాలెంట్‌ బయటి ప్రపంచానికి తెలిసిపోతుంది. అందరిలా కాకుండా కొంచెం వెరైటీగా ఏ పని చేసినా అది సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిపోతుంది.  తాజాగా ఓ ముగ్గరు బుడతలు చేసిన పని సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా నిలిచింది. నెటిజన్ల మనసును గెలుచుకుంది. ఇంతకీ ఆ బుడతలు చేసిన పని ఏమంటారా? గిటార్‌ వాయించారు అంతే. అందుతో ప్రత్యేకం ఏముందంటారా? గిటార్‌తో వాయిస్తే మాములే.. కానీ గిటార్‌ లేకున్నా గిటార్‌ వాయిస్తే అది వెరైటే అవుతుంది. ఆ ముగ్గురు బుడతలు కూడా అదే చేశారు. వాళ్ల దగ్గర గిటార్‌ లేకపోయినా.. రాక్‌స్టార్‌లా గిటార్‌ వాయించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Read also in:
Back to Top