ఓ చేప.. సోషల్‌మీడియాని కుదిపేస్తోంది! | Fish with bird-shaped head caught in China | Sakshi
Sakshi News home page

ఓ చేప.. సోషల్‌మీడియాని కుదిపేస్తోంది!

Jun 12 2018 6:50 PM | Updated on Mar 21 2024 5:19 PM

చైనాలో ఓ చేప సోషల్‌మీడియా ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఇందుకు కారణం దాని తల ఆకారమే. సాధారణ చేపలకు భిన్నంగా పక్షి తలను పోలి ఉంది దాని రూపు. సోషల్‌మీడియాలో దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. చేప తల పావురం, చిలుక, డాల్ఫిన్‌ తలల ఆకారంలో ఉందని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement