ఫరాఖాన్‌ను అనుకరించిన కమెడియన్‌ కూతురు

ముంబై: బాలీవుడ్‌ ప్రముఖ కమెడియన్‌ జాన్‌ లివర్‌ కూతురు అచ్చం బాలీవుడ్‌ దర్శకురాలు, కొరియోగ్రాఫర్‌ ఫరాఖాన్‌లా మాట్లాడుతూ తనని అనుకరిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.  తనని కౌగిలించుకోవాలని ఉందంటూ ఫర్హా ఈ  వీడియోను ట్విటర్‌లో బుధవారం పంచుకున్నారు. దీనికి ఫర్హా ‘ఎంత సరదాగా చేశారు... మిమ్మల్ని కౌగిలించుకోవాలని ఉంది. అచ్చం నాలాగే మాట్లాడుతున్నారు. మీలో చాలా ప్రతిభ ఉంది’ అంటూ #IHateMyVoice అనే హ్యాష్‌ ట్యాగ్‌ను జత చేసి ట్వీట్‌‌ చేశారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

గరం గరం వార్తలు

World Of Love    

Read also in:
Back to Top