అందరిని థ్రిల్‌ చేస్తున్న ఫుట్‌బాల్‌ గోల్

ఫిఫా ప్రపంచకప్‌ సమరం తుది అంకానికి చేరుకుంటే.. కొద్దీ సేపు ఆ టోర్నీనే మరిచిపొమ్మంటున్నాడు.. టీమిండియా మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌. క్రికెట్‌ వీడ్కోలు అనంతరం ట్విటర్‌ వేదికగా కొత్త కెరీర్‌ను ప్రారంభించిన ఈ ఢిల్లీ ఆటగాడు తనదైన సెటైరిక్‌ ట్వీట్స్‌తో ప్రతి విషయంపై స్పందిస్తూ.. అభిమానులను అలరిస్తున్నాడు.

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top