నిద్రిస్తున్న కుక్కపై తారురోడ్డు.. నెటిజన్ల ఫైర్! | Agra Authorities Allegedly Construct Road On A Sleeping Dog | Sakshi
Sakshi News home page

నిద్రిస్తున్న కుక్కపై తారురోడ్డు.. నెటిజన్ల ఫైర్!

Jun 13 2018 4:47 PM | Updated on Mar 21 2024 6:45 PM

ఆదమరచి నిద్రిస్తున్న వీధికుక్కపై రోడ్డును వేయడం ఆగ్రహజ్వాలలకు దారి తీసింది. రోడ్డు నిర్మాణానికి కాంట్రాక్టు తీసుకున్న ఆర్‌పీ ఇన్‌ఫ్రా వెంచర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన వర్కర్లు నిద్రిస్తున్న కుక్కపై తారును వేసి సజీవ సమాధిని చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement
 
Advertisement
Advertisement