పాఠశాలల్లో టీచర్లు ఇచ్చే హోంవర్కులు తలకు మించిన భారంగా మారుతున్నాయి. ఈ క్రమంలో ఓ పాఠశాలలో విద్యార్థులకు టీచర్ ఇచ్చిన హోంవర్క్ ఓ పిల్లాడికి ఎన్నో కష్టాలు తెచ్చిపెట్టింది. ఇంతకీ ఆ హోంవర్క్ పూర్తి చేయాలంటే ఇంటర్నెట్ ఉండాలి. అయితే ఐదో తరగతి చదువుతున్న గులిహర్మే అనే పదేళ్ల పిల్లవాడి ఇంట్లో ఇంటర్నెట్ లేకపోవడంతో ఆలోచనలో పడ్డాడు. హోంవర్క్ చేయకపోతే టీచర్ ఊరుకోదు.. అలా అని హోంవర్క్ చేయడానికి ఇంటర్నెట్ లేదు. దీంతో వెంటనే దగ్గర్లోని సామ్‌సంగ్ స్టోర్‌కు వెళ్లాడు.
హోంవర్క్ చేసేందుకు సామ్‌సంగ్ సాయం
Nov 19 2019 5:33 PM | Updated on Nov 19 2019 6:13 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement