వయసు..! అవును ఈ విషయం గుర్తుకు రాగానే అందరి గుండెల్లో గుబులు మొదలవుతుంది. కానీ, ముసలితనం నా శరీరానికే. నాకు కాదు అన్నట్టు యువతీ, యువకులకు ధీటుగా స్టెప్పులు వేసి వాళ్లకు సవాల్ విసిరారు. రేపన్నది లేదన్నట్టు, దొరికిన ఈ క్షణంలో సాధ్యమైనంత ఆనందాన్ని జుర్రాలి అన్నట్టు చెలరేగిపోయారు.