కోతి చేతికి స్టీరింగ్‌: బస్సు డ్రైవర్‌ని సస్పెండ్‌

ఈ సంఘటన ఈ నెల 1న జరిగింది. వీడియోలో ఉన్న డ్రైవర్‌ పేరు ప్రకాష్‌. ఇతను దావణగేరె డివిజన్‌లో పనిచేస్తున్నాడు.  ఈ నెల 1న ప్రకాష్‌ దావణగేరె నుంచి భరమసాగర వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ కోతి, దాని ట్రైనర్‌ రోజు ఇదే బస్సులో ప్రయాణం చేస్తుంటారని తెలిసింది. ఈ పరిచయం వల్ల  కోతి స్టీరింగ్‌ మీద కూర్చునప్పటికి డ్రైవర్‌ దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయకపోగా.. కోతి స్టీరింగ్‌ తిప్పుతుంటే అతను గేర్‌ మారుస్తూ వినోదం చూస్తున్నాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు 

Read also in:
Back to Top