రోడ్‌సైడ్‌ స్టాల్‌లో బార్‌టెండింగ్‌ స్కిల్స్‌ | Kerala Man Shows Bartending Skills on making Cold Coffee Viral Video | Sakshi
Sakshi News home page

రోడ్‌సైడ్‌ స్టాల్‌లో బార్‌టెండింగ్‌ స్కిల్స్‌

Apr 14 2019 6:40 PM | Updated on Mar 22 2024 10:57 AM

తాజాగా కేరళలో రోడ్‌సైడ్‌ స్టాల్‌లో ఉన్న వ్యక్తి కోల్డ్‌ కాఫీ తయారు చేసిన విధానం వైరల్‌గా మారింది. కోల్డ్‌ కాఫీ తయారు చేసేటప్పుడు అతడు ప్రదర్శించిన బార్‌టెండింగ్‌ స్కిల్స్‌ ఆకట్టుకుంటున్నాయి. గ్లాసును గాల్లో తిప్పడం, పాలు మిశ్రమంలో కలిసిపోయేలా చాలా ఎత్తు నుంచి పోయడం చూసేవారిని ఇట్టే ఆకర్షిస్తుంది. అతనిలోని ట్యాలెంట్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.  

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement