ఏమి ఆ వేగం.. బోల్ట్‌ను మించి పోయాడు..! | Karnataka Man Runs Faster Than Usain Bolt In Ancient Buffalo Race | Sakshi
Sakshi News home page

ఏమి ఆ వేగం.. బోల్ట్‌ను మించి పోయాడు..!

Feb 14 2020 7:37 PM | Updated on Mar 22 2024 11:10 AM

చిరుత పులిలా పరుగెత్తే స్ప్రింటర్‌ ఉసేన్‌ బోల్ట్‌ వేగం చూసి ఆశ్చర్యపోయాం. అబ్బురపడ్డాం..! మన పొరుగునే ఉన్న కర్ణాటక యువకుడొకరు అలాంటి వేగాన్నే పరిచయం చేశాడు. ప్రధానంగా మంగుళూరు, ఉడిపి ప్రాంతాల్లో నిర్వహించే సంప్రదాయ ‘కంబాల’క్రీడలో శ్రీనివాస గౌడ (28) ముప్పయ్‌ ఏళ్ల రికార్డును తిరగరాశాడు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement