సర్జికల్‌ స్ట్రైక్స్‌‌పై మరో వీడియో | Surgical Strikes Fresh Video Released On Thursday | Sakshi
Sakshi News home page

Sep 27 2018 6:03 PM | Updated on Mar 21 2024 6:14 PM

సరిగ్గా రెండేళ్ల క్రితం పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీఓకే)లోని పలు ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం మెరుపుదాడులు(సర్జికల్‌ స్ట్రైక్స్‌) జరిపింది. తోటి సైనికుల బలిదానాలకు ప్రతీకారం తీర్చుకుంది. ఇందులో భాగంగా భారత్‌పై ఉగ్రదాడులకు సిద్ధం చేసిన నాలుగు ‘టెర్రర్‌ లాంచ్‌ పాడ్‌’లను భారత సైన్యం ధ్వంసం చేసింది.

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement