మదిలో ఎప్పుడు మెదులుతూనే ఉంటుంది | Waiting for chances a little tough, Manish Pandey | Sakshi
Sakshi News home page

Feb 23 2018 12:41 PM | Updated on Mar 22 2024 10:48 AM

అవకాశాల కోసం ఎదురుచూడడం నిజంగానే చాలా కష్టం. అదెప్పుడూ మదిలో మెదులుతూనే ఉంటుంది. ప్రస్తుత పర్యటనలో ఇంకా ఎక్కువగా అనిపించింది. దిగ్గజాలు నిండిన టీమిండియాలో చోటు దక్కాలంటే ఎదురుచూడక తప్పదు. ఐదో స్థానంలో ప్రయత్నించా కానీ ఇంకా మెరుగు పడాల్సి ఉంది’ అని పాండే అన్నాడు. కాగా, గతంలో యువరాజ్‌, రైనా వంటి సీనియర్‌ ఆటగాళ్లు ఆడిన ఐదో స్థానంలో బ్యాటింగ్‌ చేయడం, వారి స్థానాలను భర్తీ చేయడం చాలా కష్టమని పాండే అభిప్రాయపడ్డాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement