ఈ ఏడాది మ్యారేజ్ ఆఫ్ ది ఇయర్ విరాట్ కోహ్లి-అనుష్క శర్మలదే కానుంది. వీరి పెళ్లి దాదాపు కన్ఫర్మ్ అయింది. ఇటలీలో అంగరంగ వైభవంగా వీరు పెళ్లి చేసుకోబోతున్నారు. దక్షిణ ఇటలీలోని టుస్కానీ నగరంలో ఒక రిసార్ట్‌లో ఘనంగా వీరి వివాహం జరగనుంది. స్థానికంగా వారసత్వ కట్టడంగా పేరొందిన చారిత్రక ప్రదేశం బోర్గో ఫినోచీటోలో వీరు వచ్చే మంగళవారం వీరు పెళ్లి చేసుకోబోతున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది.
Dec 11 2017 7:40 PM | Updated on Mar 22 2024 11:27 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement