ఐపీఎల్‌‌లో సంచల ప్రదర్శన నమోదైంది | Umesh Yadav picks two off first two balls | Sakshi
Sakshi News home page

Apr 17 2018 9:17 PM | Updated on Mar 21 2024 6:42 PM

ఇండియన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) తాజా సీజన్‌లో సంచల ప్రదర్శన నమోదైంది. మంగళవారం ఇక్కడ వాంఖేడే స్టేడియంలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ తొలి ఓవర్‌ మొదటి రెండు బంతుల్లో రెండు వికెట్లను కోల్పోయింది.
 

Advertisement
 
Advertisement
Advertisement