మిథాలీరాజ్‌ స్థానంలో యంగ్‌ క్రికెటర్‌! | Today Sports News 6th Sep 2019 | Sakshi
Sakshi News home page

మిథాలీరాజ్‌ స్థానంలో యంగ్‌ క్రికెటర్‌!

Sep 6 2019 11:45 AM | Updated on Mar 21 2024 11:35 AM

తాజాగా టి20 లకు రిటైర్మెంట్‌ ప్రకటించిన హైదరాబాదీ వెటరన్‌ మిథాలీ రాజ్‌ స్థానంలో ఒక యువ క్రికెటర్‌కు అవకాశం లభించింది. అండర్‌-19 లో అదరగొట్టి   దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరుగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి మూడు మ్యాచ్‌లకు ఎంపికైన ఆ క్రికెటర్‌ ఎవరో తెలుసుకోవాలంటే ఈ వీడియో క్లిక్‌ చేయండి.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement