మ్యాక్స్‌వెల్‌ బౌండరీ లైన్‌‌లో.. | Pollard Stunned by Maxwell fielding | Sakshi
Sakshi News home page

May 20 2018 7:41 PM | Updated on Mar 22 2024 10:55 AM

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ ఆటగాడు మ్యాక్స్‌వెల్‌ కళ్లు చెదిరే ఫీల్డింగ్‌తో అదుర్స్‌ అనిపించాడు. ముంబై ఇండియన్స్‌ ఆటగాడు కీరోన్‌ పొలార్డ్‌ ఇచ్చిన క్యాచ్‌ను మ్యాక్స్‌వెల్‌ బౌండరీ లైన్‌ వద్ద బంతిని అందుకున్న తీరు ఒక ఎత్తైతే, తనను తాను నియంత్రించుకుంటూ గాల్లోనే బంతిని మరో ఫీల్డర్‌ బౌల్ట్‌కు అందివ్వడం మరో ఎత్తు. 


 

Advertisement
 
Advertisement
Advertisement