స్పెషల్‌ విషెస్‌ ఫర్‌ ఏ స్పెషల్‌ మ్యాన్‌

టీ20 ప్రపంచకప్‌.. వన్డేప్రపంచకప్‌.. చాంపియన్స్‌ ట్రోఫి..అన్ని ఫార్మాట్లలో నెంబర్‌ వన్‌. దాదాపు క్రికెట్లో ఉన్న టైటిల్లన్నీ అందించిన ఏకైక సారథి.. టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని. ఈ దిగ్గజ  క్రికెటర్‌ నేడు 37వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. అంతే భారత క్రికెట్‌ నియంత్రంణ మండలి (బీసీసీఐ) అతని బర్త్‌డే సందర్భంగా ఓ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ‘స్పెషల్‌ విషెస్‌ ఫర్‌ ఏ స్పెషల్‌ మ్యాన్‌’  అంటూ ఓ వీడియోతో శుభాకాంక్షలు తెలిపింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top