నైట్‌రైడర్స్‌ ఆల్‌రౌండ్‌ షో | Kolkata beat Delhi by 71 runs | Sakshi
Sakshi News home page

నైట్‌రైడర్స్‌ ఆల్‌రౌండ్‌ షో

Apr 17 2018 8:54 AM | Updated on Mar 21 2024 6:42 PM

సొంతగడ్డపై కోల్‌కతా ‘ఫైట్‌’ రైడర్స్‌లా మారింది. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ను చిత్తుచిత్తుగా చితకబాదింది. మొదట బ్యాటింగ్‌లో సిక్స్‌లతో కొట్టేసింది, బౌలింగ్‌లో స్పిన్‌తోకట్టేసింది. నితీశ్‌ రాణా, రస్సెల్‌ సిక్సర్ల జడివాన కురిపించారు. తర్వాత స్పిన్నర్లు కుల్దీప్, నరైన్‌ డెవిల్స్‌ ఆటను 15 ఓవర్లలోపే ముగించారు. దీంతో ఢిల్లీ  తొలుత ఆపలేక... తర్వాత ఆడలేక విలవిలలాడింది.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement