ఐ యామ్ సారీ బ‍్రదర్‌ : కోహ్లీ | Kohli apologises Sadeera | Sakshi
Sakshi News home page

ఐ యామ్ సారీ బ‍్రదర్‌ : కోహ్లీ

Dec 4 2017 3:36 PM | Updated on Mar 20 2024 3:54 PM

విరాట్‌ కోహ్లి దూకుడుకు గురించి తెలియంది కాదు.. అటు బ్యాటింగ్‌లోనైనా, ఇటు ఫీల్డింగ్‌ చేసేటప్పుడైనా కోహ్లి చాలా చురుకుగా ఉంటాడు. అయితే శ్రీలంకతో మూడో టెస్టు సందర్బంగా విరాట్‌ ఫీల్డింగ్‌లో దూకుడుతో లంక క్రికెటర్‌ సదీరా సమరవిక్రమేకు తీవ్ర గాయం చేసేటంత పని చేశాడు.

Advertisement
 
Advertisement
Advertisement