ఐపీఎల్‌‌లో ఫాస్టెస్‌ హాఫ్‌ సెంచరీ రికార్డు నమోదు | KL Rahul Scores Fastest IPL Half Century | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌‌లో ఫాస్టెస్‌ హాఫ్‌ సెంచరీ రికార్డు నమోదు

Apr 8 2018 9:46 PM | Updated on Mar 21 2024 7:44 PM

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో ఫాస్టెస్‌ హాఫ్‌ సెంచరీ రికార్డు నమోదైంది.  ఆదివారం ఢిల్లీ  డేర్‌డెవిల్స్‌తో మ్యాచ్‌లో కింగ్స్‌ పంజాబ్‌ ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ వేగవంతమైన అర్థ శతకాన్ని నమోదు చేశాడు. 14 బంతుల్లో హాఫ్‌ సెంచరీ సాధించి కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. 

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement