డేర్‌డెవిల్స్‌పై కింగ్స్‌ విజయం | Kings Punjab beat Delhi Daredevils by 6 wickets | Sakshi
Sakshi News home page

Apr 8 2018 9:53 PM | Updated on Mar 21 2024 7:44 PM

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్‌ పంజాబ్‌ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ నిర్దేశించిన 167 పరుగుల లక్ష్యాన్ని కింగ్స్‌ 18.5 ఓవర్లలో ఛేదించింది.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement