ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో భాగంగా జరుగుతున్న తొలి టెస్టులో తొలుత టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ టాపార్డర్ వెన్ను విరవగా.. ఆపై పేసర్ ఇషాంత్ శర్మ చెలరేగిపోయాడు. వైవిద్యమైన బంతులు సంధిస్తూ వారి సొంతగడ్డపైనే ఇంగ్లండ్ జట్టును కష్టాల్లోకి నెట్టాడు.
Aug 3 2018 8:34 PM | Updated on Mar 21 2024 7:50 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement