భారత్‌ మరో ఘన విజయం | India get another victory in under 19 world cup with Papua New Guinea | Sakshi
Sakshi News home page

Jan 16 2018 11:23 AM | Updated on Mar 21 2024 9:10 AM

భారత​ యువ ఆటగాళ్లు మరోసారి అదరగొట్టారు. న్యూజిలాండ్‌లో జరగుతున్నఅండర్‌ -19 ప్రపంచకప్‌లో మరో విజయాన్ని అందుకున్నారు. రెండు రోజుల క్రితం పేస్‌ బౌలింగ్‌తో ఆష్ట్రేలియా వెన్ను విరిచిన యువ బౌలర్లు, మరోసారి చెలరేగిపోయారు. క్రికెట్‌లో పసికూన పాపువా న్యూ గినియాను ఈసారి స్పిన్‌తో తిప్పేశారు. అటు బంతితో, ఇటు బ్యాట్‌తో రాణించి వరుసగా రెండో విజయాన్ని అందుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement