షేక్‌ చేసిన షమీ.. | India fight back after Shami Attack | Sakshi
Sakshi News home page

షేక్‌ చేసిన షమీ..

Jun 30 2019 8:12 PM | Updated on Mar 22 2024 10:40 AM

 ప్రస్తుత వరల్డ్‌కప్‌లో భారత బౌలింగ్‌ యూనిట్‌లో మహ్మద్‌ షమీ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అఫ్గానిస్తాన్‌, వెస్టిండీస్‌ జట్లపై నాలుగేసి వికెట్లు చొప్పున సాధించి భారత విజయాల్లో ముఖ్య పాత్ర పోషించిన షమీ.. తాజాగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్‌కు మంచి బ్రేక్‌ ఇచ్చాడు. సెంచరీ సాధించి ఊపు మీద ఉన్న బెయిర్‌ స్టో(111)ను ఔట్‌ చేసిన షమీ...ఆపై ప్రమాదకర బ్యాట్స్‌మన్‌ ఇయాన్‌ మోర్గాన్‌(1) సైతం బోల్తా కొట్టించాడు.

Advertisement
 
Advertisement
Advertisement