జెర్సీలు మార్చుకున్న క్రికెటర్లు! | Hardik and I want to bring jersey-swap ritual to cricket- KL Rahul | Sakshi
Sakshi News home page

జెర్సీలు మార్చుకున్న క్రికెటర్లు!

May 17 2018 2:55 PM | Updated on Mar 22 2024 10:55 AM

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌పై అద్భుత ప్రదర్శన చేసిన కేఎల్‌ రాహుల్‌ 19వ ఓవర్‌లో ఔట్‌ కావడంతో కింగ్స​ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టు ఓటమి పాలైంది. దీంతో రాహుల్‌ కంటతడి పెట్టుకున్నారు కూడా. మ్యాచ్‌ ముగిసిన తర్వాత రాహుల్‌ వద్దకు వెళ్లిన ముంబై ఇండియన్స్‌ ఆటగాడు హర్ధిక్‌ పాండ్యా తన జెర్సీని తీసి రాహుల్‌కు ఇచ్చి స్పోర్ట్స్‌మ్యాన్‌ స్పిరిట్‌ను చాటుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement