ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ కొట్టిన బంతికి నెట్ బౌలర్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రపంచకప్‌లో భాగంగా శనివారం నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో వార్నర్ కొట్టిన బంతికి భారత సంతతికి చెందిన బ‍్రిటీష్ ఫాస్ట్ బౌలర్(నెట్ బౌలర్) జే కిషన్ ప్లాహా తలకు బలంగా తగిలింది. దీంతో ఆ బౌలర్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దాంతో వెంటనే కిషన్‌కు ఆస్ట్రేలియా సహాయక బృందంతో పాటు మైదానం సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించారు.
Jun 9 2019 4:21 PM | Updated on Jun 9 2019 4:25 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement