మహిళల బిగ్‌బాష్‌లో హైడ్రామా | Bowling team forgets to remove bails, batters run on to secure tie | Sakshi
Sakshi News home page

Jan 4 2018 12:26 PM | Updated on Mar 22 2024 11:30 AM

మహిళల బిగ్‌బాష్‌లో భాగంగా బుధవారం మెల్‌బోర్న్‌ రెనిగేడ్స్‌-సిడ్నీ సిక్సర్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. చివరి బంతికి రెనిగేడ్స్‌ వికెట్‌ కీపర్‌ ఎమ్మా ఇంగ్లిస్‌ బెయిల్స్‌ పడగొట్టడం మరచిపోయి గెలిచామన్న సంబరాల్లో మునిగిపోవడంతో హైడ్రామా నెలకొంది

Advertisement
 
Advertisement
Advertisement