సాహా అద్భుతమైన టైమింగ్‌తో క్యాచ్‌ | Ind Vs Ban: Superman Saha Brilliance Catching | Sakshi
Sakshi News home page

సాహా అద్భుతమైన టైమింగ్‌తో క్యాచ్‌

Nov 22 2019 3:53 PM | Updated on Nov 22 2019 3:58 PM

ఉమేశ్‌ యాదవ్‌ వేసిన ఇన్నింగ్స్‌ 15 ఓవర్‌ రెండో బంతిని షాద్‌మన్‌ ఆడబోగా అది ఎడ్జ్‌ తీసుకుని వికెట్ల వెనక్కు వెళ్లింది. అది ఫస్ట్‌ స్లిప్‌కు వెళుతుండగా సాహా అద్భుతమైన టైమింగ్‌తో క్యాచ్‌ను అందుకుని మరోసారి కీపర్‌ విలువను చాటిచెప్పాడు. ఈ మ్యాచ్‌కు ముందు 99 డిస్మిల్స్‌ తో ఉన్న సాహా.. షాద్‌మన్‌ క్యాచ్‌ను అందుకోవడం సెంచరీ కొట్టేశాడు. ఆ తర్వాత ఇషాంత్‌ వేసిన 20 ఓవర్‌ నాల్గో బంతికి మహ్మదుల్లా క్యాచ్‌ను కూడా సాహానే అందుకున్నాడు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement