నేడే వైఎస్సార్‌సీపీ వంచన వ్యతిరేక దీక్ష | YSRCP to Stage Protest With black flags in Vizag on April 30 | Sakshi
Sakshi News home page

నేడే వైఎస్సార్‌సీపీ వంచన వ్యతిరేక దీక్ష

Apr 30 2018 6:58 AM | Updated on Mar 20 2024 1:48 PM

ప్రత్యేక హోదాపై సీఎం చంద్రబాబు మోసాలు, పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీని అమలు చేయని బీజేపీ దగా కోరు వైఖరికి నిరసనగా విశాఖపట్నం వేదికగా నేడు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు భారీ ఎత్తున ‘వంచన వ్యతిరేక దీక్ష’ చేపడుతున్నారు

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement