నోటీసులపై స్పందించని లింగమనేని ఎక్కడున్నారు | YSRCP MLA RK Slams Lingamaneni Ramesh | Sakshi
Sakshi News home page

నోటీసులపై స్పందించని లింగమనేని ఎక్కడున్నారు

Jun 30 2019 5:45 PM | Updated on Mar 22 2024 10:40 AM

నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన గెస్ట్‌ హౌస్‌కు నోటీసులు ఇస్తే లింగమనేని రమేశ్‌ ఎందుకు స్పందించటం లేదని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రశ్నించాడు. లింగమనేని గెస్ట్‌ హౌస్‌కు నోటీసులు ఇస్తే.. పచ్చ మీడియా, టీడీపీ నేతలు చంద్రబాబుకు నోటీసులు ఇచ్చినట్టు రాద్ధాంతం చేయడంపై మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లేందుకు రోడ్డు నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులు తమకు న్యాయం చేయాలంటూ ఆర్కేను ఆశ్రయించారు. 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement