రాష్ట్రాల హక్కుల కోసం ఫెడరల్ ఫ్రంట్ పేరిట తెలంగాణ సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు హర్షణీయమని ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశంసించారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా బుధవారం వైఎస్ జగన్‌తో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటి అయ్యారు. గంటన్నర సేపు సుదీర్ఘంగా చర్చించిన అనంతరం వైఎస్ జగన్, కేటీఆర్‌లు మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రాల హక్కుల కోసం ఎంపీల సంఖ్య పెరగాలి : జగన్
Jan 16 2019 3:23 PM | Updated on Jan 16 2019 4:05 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement