రాష్ట్ర ప్రజలకా.? ఆయన కుమారుడు లోకేష్‌కా.? | YS Jagan Slams Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

రాష్ట్ర ప్రజలకా.? ఆయన కుమారుడు లోకేష్‌కా.?

Mar 29 2019 2:42 PM | Updated on Mar 21 2024 10:58 AM

చంద్రబాబు భద్రత ఇచ్చింది ఆ మహిళా అధికారికా? ఆయన ఎమ్మెల్యేకా? కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌ ద్వారా మహిళలను వేధింపులకు గురిచేస్తుంటే చంద్రబాబు భద్రత ఇచ్చింది ఎవరికీ? ఇసుక నుంచి భూములు దాకా, భూముల నుంచి రాజధాని వరకు చంద్రబాబు దోపిడీ చేయంది ఏదైనా ఉందా?

Advertisement
 
Advertisement

పోల్

Advertisement