జీసస్‌ మహాత్యాగానికి గుర్తు గుడ్‌ ఫ్రైడే | YS Jagan Mohan Reddy Good Friday message | Sakshi
Sakshi News home page

Mar 30 2018 7:24 AM | Updated on Mar 21 2024 7:48 PM

కరుణామయుడైన ఏసు ప్రభువును శిలువ వేసిన గుడ్‌ ఫ్రైడే రోజు, ఆ తరువాత ఆయన పునరుజ్జీవించిన ఈస్టర్‌ సండే రోజు.. ఈ రెండూ మానవాళి చరిత్రను మలుపులు తిప్పిన ఘట్టాలు అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ  అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. జీసస్‌ మహాత్యాగానికి గుర్తు గుడ్‌ ఫ్రైడే అన్నారు.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement