శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం పెరగడంతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా గండికోట జలాశయానికి కృష్ణా నీరు భారీగా చేరుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం జీఎన్‌ఎస్‌ఎస్ పరిధిలోని గండికోట జలాశయం నుంచి పైడిపాలెం, చిత్రావతి, సర్వరాయసాగర్, మైలవరం జలాశయాలకు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కృష్ణా నీటిని విడుదల చేశారు.
krishna riverwaterys avinash reddyYSR Congress Party