విచారణ చేయకుండా శవరాజకీయాలు చేస్తున్నారు | YS Avinash Reddy Demands CBI Inquiry Into YS Vivekananda Reddy Death | Sakshi
Sakshi News home page

విచారణ చేయకుండా శవరాజకీయాలు చేస్తున్నారు

Mar 16 2019 5:52 PM | Updated on Mar 22 2024 11:23 AM

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సోదరుడు వైఎస్‌ వివేకానందరెడ్డి మరణం గురించి పూర్తి వివరాలు తెలియకుండా హత్య అని ఎలా చెప్తాం?.. వివేకానందరెడ్డిని హత్య చేశారనే వార్త తెలిస్తే జిల్లాలో అల్లర్లు జరిగే ప్రమాదం ఉంది.. అందుకే విజ్ఞతతో వాస్తవాలు తెలిసే వరకు హత్య అని ప్రకటించలేద’న్నారు ఆయన కుటుంబ సభ్యుడు, వైఎస్సార్‌ సీపీ మాజీ ఎంపీ వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వివేకానందరెడ్డి హత్య ఉదంతాన్ని ఏపీ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని మండిపడ్డారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement