జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. | Youth Rash driving Create ruckus in jubilee hills | Sakshi
Sakshi News home page

జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం..

Jan 28 2019 10:54 AM | Updated on Mar 22 2024 11:23 AM

నగరంలోని జుబ్లీహిల్స్‌లో మందుబాబులు కారుతో బీభత్సం సృష్టించారు. మితిమీరిన వేగంతో దూసుకుపోతూ.. మెట్రోపిల్లర్‌ను ఢీకొట్టారు. అదృష్టం బాగుండి సమయానికి ఎయిర్‌బెలూన్లు తెరుచుకోవడంతో కారులోని ముగ్గురు వ్యక్తులకు ప్రాణాపాయం తప్పింది. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement