ప్రాణం తీసిన బర్త్‌డే బంప్స్ | Youth Dies Due To Birthday bumps | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన బర్త్‌డే బంప్స్

Published Thu, May 2 2019 4:12 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

 బర్త్‌డేను స్నేహితుల మధ్య కేకు కట్‌ చేసి సెలెబ్రేట్‌ చేసుకుంటాం. ఇంకాస్త పెద్దగా అంటే ఓ పెద్ద ఫంక్షన్‌ ఏర్పాటు చేసి విందిస్తాం. కానీ ఈ తరం యువత వినూత్న పోకడలతో బర్త్‌డే సంబరాలు చేసుకుంటూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటోంది. కేకు కట్‌ చేసిన అనంతరం ఆ కేకును బర్త్‌డే బాయ్‌కి పూయడం, అతని ముఖానికి కొట్టడం వంటివి ఇప్పటి వరకు చూశాం. కానీ ఈ మధ్య బర్త్‌డే బాయ్‌ను చితక్కొట్టె నూతన సంప్రదాయనికి తెరలేపారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement