వడ్డీలు కట్టలేక ఓ యువకుడు ఆత్మహత్య | Young Man Selfie Suicide In Krishna | Sakshi
Sakshi News home page

May 19 2019 5:25 PM | Updated on Mar 21 2024 11:09 AM

డ్డీలు కట్టలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కొంతమంది వ్యక్తుల వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. ఈ సంఘటన కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. మచిలీపట్నానికి చెందిన భానుప్రకాష్‌ అనే యువకుడు కొద్దిరోజుల క్రితం అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భానుప్రకాష్‌ తాను ఆత్మహత్య చేసుకోవటాన్ని మొత్తం సెల్ఫీ వీడియో తీశాడు.

Advertisement
 
Advertisement
Advertisement