తమ్ముడి భార్య పై అన్నఅత్యాచారం | Sakshi
Sakshi News home page

తమ్ముడి భార్య పై అన్నఅత్యాచారం

Published Sat, Dec 23 2017 8:59 AM

ఉత్తర ప్రదేశ్‌లో మహిళలపై అరాచకాలు, అకృత్యాలు ఇప్పట్లో ఆగేట్లు కనిపించడం లేదు. తాజాగా బులంద్‌షెహర్‌ పట్టణంలోని ఒక మహిళపై ఆమె బావ (భర్త అన్న), అతని స్నేహితుడు కలిసి గ్యాంగ్‌ రేప్‌ చేశారు.

Advertisement
Advertisement