చిన్నారులు చెప్పిన ఆధారాలతో ..

వేదమంత్రాల సాక్షిగా వివాహమాడిన భర్తను ప్రియుడితో కలిసి  కడతేర్చింది ఓ ఇల్లాలు. ఈ దారుణాన్ని చూసిన తన పిల్లలను బాత్‌రూమ్‌లో వేసి తాళం వేసింది. భర్త మృతి చెందాడని నిర్థారించుకున్నాక శవం పక్కనే ప్రియుడితో గడిపినట్టు సమాచారం. మానవత్వానికే మాయని మచ్చ తెచ్చిన ఈ సంఘటన ఫిలింనగర్‌లోని జ్ఞానిజైల్‌సింగ్‌ నగర్‌ బస్తీలో జరిగింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top