రేపు టీఆర్‌ఎస్‌లోకి ఒంటేరు ప్రతాప్‌ రెడ్డి! | Vanteru Pratap Reddy Likely To Join In TRS | Sakshi
Sakshi News home page

రేపు టీఆర్‌ఎస్‌లోకి ఒంటేరు ప్రతాప్‌ రెడ్డి!

Jan 17 2019 6:18 PM | Updated on Mar 20 2024 4:07 PM

తెలంగాణ రాజకీయాల్లో మరో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌పై పోటీ చేసిన కాంగ్రెస్‌ పార్టీ కీలక నేత ఒంటేరు ప్రతాప్‌ రెడ్డి పార్టీ మారనున్నట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement